Surprise Me!

YS Jagan Nellore Tour : ఆంక్షల వలయంలో సింహపురి. తగ్గేదేలేదంటున్న YSRCP | Oneindia Telugu

2025-07-30 1 Dailymotion

YS Jagan Nellore Tour - ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ నెల్లూరు జిల్లాలో పర్యటించబోతున్నారు. జైల్లో ఉన్న వైఎస్సార్‌సీపీ నేత కాకాణితో వైఎస్‌ జగన్‌ ములాఖత్‌ కానున్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత ప్రసన్నకుమార్‌రెడ్డి నివాసానికి వైఎస్‌ జగన్‌ వెళ్లే క్రమంలో కూడా జనానికి అనుమతి లేదని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. కేవలం కాన్వాయ్‌లకు మాత్రమే అనుమతి ఉందని, జనం పది మంది మించి రావడానికి వీల్లేదని నోటీసుల్లో స్పష్టం చేశారు. వైఎస్‌ జగన్‌ నెల్లూరు పర్యటన వేళ.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంక్షల విధింపు కనిపిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. జగన్‌ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే వైఎస్సార్‌సీపీ నేతలకు, కార్యకర్తలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీస్‌ సెక్షన్‌ 30 అమల్లో ఉందని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

YSRCP chief YS Jagan Mohan Reddy is scheduled to visit Nellore district, where he will meet jailed party leader Kakani Govardhan Reddy and later visit former MLA Prasanna Kumar Reddy’s residence.

However, police have imposed strict restrictions:
🚫 No public gathering beyond 10 people
🚓 Only convoys are permitted
📄 YSRCP leaders and workers have been served notices
⚠️ Section 30 is in force — violations will face strict legal action

The YSR Congress Party has condemned these actions, stating such restrictions are unprecedented in any part of the country.

Watch the full video for ground-level updates and YSRCP’s reaction to this political tension in Nellore.

🔔 Subscribe for real-time AP political news!

#YSJagan #YSJaganNelloreVisit #JaganNelloreTour #YSRCP #APPolitics #KakaniGovardhanReddy #PrasannaKumarReddy #Section30 #JaganNews #YSRCPVsAPGovt

Also Read

జగన్ నెల్లూరు టూర్ వేళ వైసీపీ కీలక నేతకు పోలీసుల షాక్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/nellore-police-notice-to-ysrcp-leader-anil-kumar-yadav-day-before-ys-jagans-tour-445777.html?ref=DMDesc

త్వరలో వైసీపీ కొత్త యాప్..! సినిమా చూపిస్తామని జగన్ వార్నింగ్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ysrcp-to-bring-mobile-app-to-register-complaints-on-harassment-ys-jagan-warned-to-show-cinema-445629.html?ref=DMDesc

నెల్లూరుకు జగన్..! మళ్లీ సేమ్ రిపీట్..! వైసీపీ పైర్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ysrcp-leader-bhumana-karunakar-reddy-slams-restrictions-to-ys-jagans-nellore-tour-on-july-31-445615.html?ref=DMDesc

~PR.358~HT.286~ED.232~CA.240~

Buy Now on CodeCanyon